బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

తెలుగులో మొదటి అక్షరము "అ"

  1. తెలుగు అక్షరమాల మొదటి అక్షరము "అ"
  2. తెలుగు వర్ణమాల మొదటి అక్షరము "అ"
  3. తెలుగు ఓనమాలు మొదటి అక్షరము "అ"

ఉదాహరణ:

  • "he has not learned his A, B, C" : వానికి ఏ, బీ,సీ, లు రావు.

అనగా అక్షరములు తెలియవు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=a&oldid=922020" నుండి వెలికితీశారు