వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
  • క్షరము.
బహువచనం
  • అక్షరమాలలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

అక్షరం అంటే చెరిగిపోనిది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
అక్షరమాల
అచ్చులు
  • అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
హల్లులు
  • క ఖ గ ఘ ఙ .
  • చ ఛ జ ఝ ఞ .
  • ట ఠ డ ఢ ణ .
  • త థ ద ధ న .
  • ప ఫ బ భ మ .
  • య ర ల వ శ ష స హ ళ క్ష ఱ .

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అక్షరమాల పుణ్యమా అని నేను తెలుగులో చాలా విషయాలు వ్రాయగలను.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అక్షరమాల&oldid=950429" నుండి వెలికితీశారు