దొంగ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

దొంగతనము చేసిన వాడు

చోరుడు....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • దొంగతనం, పని దొంగ, దొంగిలించు.
పర్యాయపదాలు
చౌరుడు, జాజరకాడు, తక్కిడికాడు, తడికద్రోవరి, తస్కరుడు, తెక్కలి, తెక్కలికాడు, దస్యుడు, దివాభీతుడు, నక్తంచరుడు, నాగరకుడు, ..........తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • దొంగిలించిన సొమ్ము
  • దొంగవాకిట మంచమువేసినరీతిగా
  • మోసముచేసి అపహరించిన నేల.
  1. సంఖ్యా జాబితా అంశం

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దొంగ&oldid=955725" నుండి వెలికితీశారు