నది

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
అలలు గలది.... నది

సంస్కృతసమము

అర్థ వివరణ

<small>మార్చు</small>

తరంగము లు కలిగినది=నది/తటి/ఏఱు/ప్రవాహము/కల్లోలిని

అబ్ధ, అవిషి, ఆపగ, ఋషికుల్య, కల్లోలవతి, కల్లోలిని, కూలంకష, కూలవతి, కూలిని, గతిల, చాపిల, జంబాలిని..... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • గంగా తరంగిణి దక్షిణకూలంబునం బూర్వా గ్రదర్భాసనంబున నుత్తరాభిముఖుండై యుపవేశించి
  • విద్యాతరంగిణి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తరంగిణి&oldid=919319" నుండి వెలికితీశారు