వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
తరంగాలు
తరంగము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
/సం. వి. అ. పుం.
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము.
రూపాంతరము
తరంగం
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

నీటిలో కదలిక వలన ఏర్పడునది=అల/ఊర్మి

[భౌతికశాస్త్రము] ఏదైన వస్తువు వేగముగా చలించుటచే గాలిలో సంపీడనము, విరళీకరణము ఒకదాని వెంబడి ఒకటి సంభవించుటచే ఏర్పడిన చలనము (Wave). - తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: ఈ జీవన తరంగాలలో ఈ దేవుని చదరంగంలో.... ఎవరికి ఎవరు...

అనువాదాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తరంగము&oldid=955006" నుండి వెలికితీశారు