బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a billow అల, కరుడు, తరంగము. క్రియ, నామవాచకం, to move loosely, ఆడుట, వూగుట.

  • the branches that wave in the wind గాలికి వూగులాడే మంటలు.
  • the plumes that wave over his helmet వాడికిరీటముమీద ఆడే పింఛంఉ.

క్రియ, విశేషణం, to move, to brandish ఆడించుట, విసురుట, వీచుట,ఝళిపించుట.

  • she waved her hand to me as a sign that I should come తన తావుకు రమ్మని చెయ్యాడించినది.
  • he waved the flag ధ్వజమును వూచినాడు.
  • they ran along waving their torches దీవిటీలను విసురుకొంటూ పరుగెత్తినారు.
  • I wave this objection at present యీ ఆక్షేపణను యిప్పుడు మానుకొంటాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wave&oldid=949526" నుండి వెలికితీశారు