జలతరంగన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • న్యాయము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. నీరూ, కెరటములవలె. గాలివలన నీరే కెరటములుగ మాఱును. కెరటములకును మాధుర్యత్వాదిజలధర్మము లన్నియు నుండును. అట్లే అవ్యక్తనిగ్గుణపరబ్రహ్మము ప్రపంచరూపమున బరిణ మించినను ప్రపంచమునకు బ్రహ్మగుణధర్మములు సంక్రమించును.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>