జలతరంగం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- జలతరంగం నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒక ప్రాచీనమైన వాద్య పరికరము. దీనియొక్క విశిష్టమైన శబ్దతరంగాలు వీనులవిందుచేస్తాయి.
- జలతరంగం ప్రాచీన తూర్పు భారతదేశంలో ప్రాచీనకాలం నుండి ఉపయోగంలో ఉన్న వాద్యమని కొందరు విద్వాంసుల అభిప్రాయం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 22 పాత్రలతో వాయించే జలతరంగం ఉత్తమమైనది.
- 15 పాత్రలతో వాయించేది మాధ్యమికమైనదిగాను
- ఆధునిక కాలంలో పింగాణీతో తయారైన 16 పాత్రల జలతరంగం ఉపయోగిస్తున్నారు.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>- india
- తెవీకీ
- భారతీయ సంగీత వాద్యాలు. భారతీయ జ్ఞానపీఠ్, క్రొత్తఢిల్లీ.
బయటి లింకులు
<small>మార్చు</small>- సంగీత నాటక అకాడమీ
- ఆన్-లైన్, సంగీత విద్య వెబ్సైట్
- జలతరంగ్.కామ్
- మ్యూజిక్ మేకర్స్
- జలతరంగ్ పై హంసధ్వని
- జలతరంగ్ పై శుద్ధ కళ్యాణ్
Damaru matter in telugu