తమి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఉభ. దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. త్వర; "గీ. తమ యభీష్టకేళి తమినొ తిర్యగ్జంతు, వనియొ ననుగణింప కవ్విధమునఁ, జెప్పుకొనఁగ వింటి నప్పల్కులేను నా, నడుమఁ గదలిపోవ జడిసియుంటి." కళా. ౫, ఆ.
- 2. కుతూహలము; "క. తనివి సనక యవలికతయుఁ దమి నడుగుటయున్." అచ్చ. అ, కాం.
- 3. అపేక్ష; "ద్వి. అందఱెప్పుడుపోదురని వెచ్చనూర్చు, నెందు పైఁ దమిలేక యేకాంతమరయు." విష్ణు, ఉ. ౪, ఆ.
- 4. వలపు.
సం. ఇ. ఈ. స్త్రీ.
1. రాతిరి; 2. చీఁకటి.