night
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, రాత్రి, మాపు,రేయి,రజని.
- at night రాత్రి వేళ.
- a dark night వెన్నెల లేని రాత్రి.
- to night నేడు రాత్రి.
- last night నిన్న రాత్రి.
- over night తొలినాటి రాత్రి, ముందు దినము రాత్రి.
- day and night రాత్రీ పగలు.
- all night long రాత్రి అంతా.
- they sunk in night చచ్చిరి.
- everlasting night నరకము.
- the night of ignorance అజ్ఞానాంధకారము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).