వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒక దినము లొ విభాగము, సాయం సంధ్య వేళ నుండి పగలు వరకు, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. యామిని
  2. రజని
  3. నిశి
  4. రాత్రి
సంబంధిత పదాలు

రాత్రి/ రాతిరి / రేయింబవళ్ళు /

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక పాటలో పద ప్రయోగము: ఈ రేయి నీవు నేను ఎలాగైన కలవాలి....... నింగి లోని చుక్కలన్ని నేలపైన వాలాలి.......
  2. మరొక పాటలో పద ప్రయోగము: నడి రేయి ఏజాములో స్వామి నిను జేర దిగివచ్చునో...... తిరుమల శిఖరాలు దిగి వచ్చునో

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రేయి&oldid=959524" నుండి వెలికితీశారు