చేరు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అకర్మక క్రియ/స.క్రి.

వ్యుత్పత్తి

యుగళము/దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఒఱగు
  • సమీపించు/ఒరుగు, వాలు, దగ్గరకు వచ్చు;...........పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.)

సమీపించు/పొందు/సన్నిహితము/సరసన

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అంటు, అలవటు, ఎలము, ఒంటు, ఒంటుకొను, ఒడగూడు, కదియు, కూడబడు, కూడు, కూడుకొను, చెందు, పట్టు, పెనగువడు, పొందు.[తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) ]
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: చెలికాడు నిన్నే పిలువ.... చేరరావేలా అంత సిగ్గు నీకేలా.........

  • అప్రీతుల్‌ పల్కిన పాతకంబునకుఁ జేరెం గాల మివ్వేళ
  • వడివడి మీఁదికడ నడరుచు బీరపుఁగుప్పలై తిప్పలకుంగొప్పలగు దుప్పులకుంగాక బెగ్గడిలి నేలకుడిగ్గు పెంజిలువలంబోలె మోరుల చేరులమలఁకలై జాఱు సెలయేఱులును
  • అమరు లమృతాంబునిధిలోని యమృతరసము, వెండిచేరులఁ బటికంపుఁగుండకట్టి, చేఁదుకొనియెదరో నాఁగ శీతరోచి, మెఱుఁగుమెయితోన యల్లన మిన్నువ్రాఁకె

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చేరు&oldid=954516" నుండి వెలికితీశారు