ఎలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. వికసించు.2. ఒప్పు.3. చిగుర్చు. లేఁతయగు.4. ప్రకాశితమగు..... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>దే.అ.క్రి.
- 1. వికసించు."సీ. పందికందిన నింత వఱలెడు ముఖరోచు లెలమిన నెంత సల్లలిత మగునొ." కు.సం. ౭,ఆ. ౭.
- 2. ఒప్పు."చ. ...పై, నెలమెడువల్ద మోసులును నేర్పడు కెందలిరాకుజొంపమున్." కు. సం. ౬,ఆ. ౧౩౦.
- 3. చిగుర్చు; లేతయగు."చ. ఎలమిన పూరి మేసి...." కు. సం. ౬,ఆ. ౫౦.[వావిళ్ల నిఘంటువు 1949]