వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
క్రియ

సకర్మక క్రియ

వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. పెండ్లియాడు......."క. నా పలుకుల్లంఘింపక, భూపాలక వారిఁ బ్రీతి భోగినులనుగాఁ, జేపట్టి మమతనేలినఁ, గాపట్యములేక నిన్నుఁ గాచెద నెపుడున్‌." హరిశ్చ. ౨, ఆ.
  2. అనుగ్రహము;.........."క. నీచేపట్టొక యించుక, గోచరముగఁ గంటిఁగానఁ గొంకక యింకే, నా చరిత శుభవచః పూ, జా చతురత మెఱసెదను బ్రసన్నుఁడవగుమీ." హరి. ఉ, ౩, ఆ.
  3. స్థానము............."శా. రారయ్యాయని శుద్ధి మచ్చరణు గోత్రాదేవతా పుత్రుని, స్మేరాగ్నిప్రభుఁ గూరుచుండ నిడి మ్రోల్‌ చేపట్టు గావించి నీ, రారంబండిన ప్రాఁతరాజనపు దివ్యాన్నంబు నొక్కింతవా, ర్ధారా ధౌతముఁ గుండయూర్చియొసఁగెన్‌ రంభాపలాశంబునన్‌." పాండు. ౪, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చేపట్టు&oldid=954506" నుండి వెలికితీశారు