అనుగ్రహము
అనుగ్రహము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- విశేషము./సం.వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- అనుగ్రహములు,అనుగ్రహాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆమోదము అని అర్థం. ఉదా: వానికి గ్రహాల అనుగ్రహమున్నది.
- 1. కోరినవాని కోరిక నెఱవేర్పవలయు ననుభావము, దయ. (వ్యతి. నిగ్రహము;)
- 2. అనుకూలమగుట;
- 3. దరిద్రాదులను పోషించుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అనుగ్రహతో
- అనుగ్రహించు
- అనుగ్రహించాడు
- అనుగ్రహించింది
- అనుగ్రహించారు.
- రాజానుగ్రహము.
- దైవానుగ్రహము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఈ నాటికి దేవునికి నాపై అనుగ్రహము కలిగినది. (దయ కలిగినది)
అనువాదాలు
<small>మార్చు</small>
|