చినుకు

(చినుకులు నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

చినుకు అంటే ఆకారములో పెద్దది అయిన వాన బొట్టు.

నానార్థాలు
సంబంధిత పదాలు

వాన చినుకు,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో " చిట పట చినుకులు పడుతు వుంటే చెలికాడె నా సరసన వుంటే........."

  • వృష్ణివీరుఁడు డిభకుని విల్లుదునిమె, నర్ధచంద్ర బాణంబున నతఁడు వేఱ, వింట నిశితక్షురప్రంబు వెలయఁ దొడిగి, సినివరుని నోర నెత్తురు చినుకనేసె
  • లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్‌ చినుకన్‌
  • మేఘంబులు నెత్తురు సినికెడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చినుకు&oldid=954300" నుండి వెలికితీశారు