shower
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, of rain జల్లు, వర్షము.
- there were three showers this morning నేడు తెల్లవారి వాన మూడుమాట్లు వచ్చినది.
- a slight shower చినుకులు.
- during the shower వాన కురుస్తూ వుండగా.
- between the showers వాన విడిచి వుండినపుడు.
- a shower of tears మహత్తైన ఏడ్పు.
- a shower of pearls ముత్యాల వర్షము.
- a shower of kisses అనేక ముద్దులు.
- a shower of blows లక్ష దెబ్బలు.
- when the smith struck the hot iron the sparks flew in showers కరమలవాడు యినుమును కాల్చి కొట్టేటప్పటికి నిప్పులు యేకముగా చెదిరినవి.
- a shower of stones was flung at him వాని మీద వూరికే రాళ్ళు రువ్వినారు.
క్రియ, విశేషణం, కురిపించుట.
- God showered blessings upon them దేవుడు వాండ్లకు అనేక క్షేమములను కలగచేసినాడు.
- they showered darts against us మామీద అనేక బాణములు వేసినారు.
- to shower blows అనేక దెబ్బలుకొట్టుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).