వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
నల్లని అని కూడ అర్థమున్నది./ ఉదా
కాఱు నలుపు
నీళ్ళుకాఱు
నానార్థాలు
  • అజ్ఞానము
  • నీరుకారు
సంబంధిత పదాలు

నీఱు కారడము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: చిటపట చినుకులు పడుతూ వుంటే చెలికాడె సరసన వుంటే...... చెట్టా పట్ట చేతులు కలిపి చెట్టునీడకై పరుగిడుతుంటే..... చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయ్........... ...... కాఱుమబ్బులు కమ్ముతు వుంటే కళ్లకు ఎవరు కనబడకుంటే..... .....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కాఱు&oldid=896823" నుండి వెలికితీశారు