చదువు
(చదువులు నుండి దారిమార్పు చెందింది)
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
<small>మార్చు</small>చదువు (నామవాచకం)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గురువు నేర్పే విజ్ఞానము.... /అభ్యాసించు,/ అధికరించు,/ అధిగమించు,
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- /అధ్యయనించు,/నుడుగు,/ పఠించు,/ వాచించు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: చదువు రాని వాడివని దిగులు చెందకు......
- చదువురాని వాడినని దిగులు చెందకు ఏమి చదివి పక్షులు పైకెగర గలిగెను, ఏచదువు వల్ల చేప పిల్ల ఈద గలిగెను.,,,,,,
చదువులతో పని ఏమి హృదయమున్న చాలు......
అనువాదాలు
<small>మార్చు</small>చదువు (క్రియ)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- చదువు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | చదివాను | చదివాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | చదివావు | చదివారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | చదివాడు | చదివారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | చదివింది | చదివారు |
- వ్యతిరేక పదాలు