చదివించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
చదివించు క్రియ.
- వ్యుత్పత్తి
- బహువచనము
- చదివింపులు
అర్థ వివరణ
<small>మార్చు</small>బహూకరించు, వివాహాదులలో కానుకలిచ్చు, కట్నాలుకానుకలు పురోహితునిచే శుభకార్యములలో చెప్పించు./
- ఉదా: రామయ్య గారు పెళ్ళి కూమారుని ఆశీర్వదించి చదివించిన రూపాయలు మొత్తము వెయ్యిన్నీ నూటపదార్లు./ సువర్ణ వుంగరము. మొ|
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | చదివించాను | చదివించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | చదివించావు | చదివించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | చదివించాడు | చదివించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | చదివించింది | చదివించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "చీరలున్ హారవిభూషణావళియు నమ్మిథునంబునకున్ బ్రియంబుతో నారదమౌనిచేత నదనన్ జదివించెఁ గుబేరుపేరుగాన్." [మను-5-96]