గుంపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- గుంపులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- పర్యాయ పదాలు
ఓఘము, కందంబము గణము బృందము వ్యూహము సందోహము సముదాయము సమూహము స్తోమము
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గుంపులో గోవింద
- పక్షులగుంపు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము: గుంపు లో గోవింద అన్నట్టు
- వేశ్యామాతల గుంపు
- అరవయ్యేళ్లొచ్చిన మనిషి గుంపులాగున్నాడు