బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, దొమ్మిగాపై బడుట.

  • the crows mobed the owl గుడ్లగూబమీద కాకులు గుంపుగా పోయి పడ్డవి.

నామవాచకం, s, గుంపు, అల్లరిమూక, బికారిగుంపు, క్షుద్రజనము.

  • they come in a mob గుంపు కూడి వచ్చినారు.
  • this book is written to please themob యీ గ్రంథము సామాన్యలకొరకు వ్రాసినది.
  • he raise a mob పోకిరిగుంపును చేర్చినాడు.
  • they rose in a mob గుంపుకూడి వచ్చినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mob&oldid=938315" నుండి వెలికితీశారు