వ్యాకరణ విశేషాలుసవరించు

 
జనసమూహము
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

సమూహము అంటే ఒక ప్రదేశములో కూడిన మనుష్యులు. గొర్రెల గుంపు, గొర్రెల సమూహము గుంపు/సమాయోగము

గుమి/సమాజము/మొత్తము

పదాలుసవరించు

నానార్థాలు
  1. సంఘము
  2. గుంపు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అంకిని, అంచె, అంట, అట్ట, అట్టియ, అత్తము, అనీకము, ఆకరము, ఆకలనము, ఆమ్నాయము, ఆళి, ఉచ్చయము, ఉత్కరము, ఉరువిడి, ఓఘము, కట్టు, కదంబకము, కదంబము, కలాపము, కలిలము, కాండము, కాయము, కులము, కూటువ,
వ్యతిరేక పదాలు
  1. ఒంటరి

పద ప్రయోగాలుసవరించు

అక్కడ పక్షులు సమూహముగా వున్నవి.

  • రాసుల సమూహము

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=సమూహము&oldid=962135" నుండి వెలికితీశారు