flock
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, గొర్రెలమంద, గుంపు, సమూహము.
- a flock of children పిల్లకాయలగుంపు.
- a flock of birds పక్షి సమూహము.
- a flock of wool కొంచెము బొచ్చు.
- flocks of cotton యేకులు.
- those who are of the flock of Christ ఖ్రిస్తుమతస్తులు.
- To Flock, v.
- n.
- మందగా వచ్చుట, గుంపుగా పోవుట.
- the children flocked round him ఆ పిల్ల కాయలు వాణ్ని గుంపుగా చుట్టుకొన్నారు.
- the people flocked to the fair సంతకు గుంపులు గుంపులుగా వచ్చినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).