వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
కప్ప
మండూకము/కప్ప

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
తాళపుబుఱ్ఱ, లప్ప (చి)./తాళపుకప్ప
యోని (వ)

అర్థ వివరణ

<small>మార్చు</small>

కప్పఇది రక్షకవర్ణము కలిగిన ఉభయచరము.

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అజంభము, అజిరము, అజిహ్వము, అనిమకము, అనూపము, అలిమకము, కృతాలయము, చలికాపు, తోయసర్పిక, తోయసూచకము, దర్దురము, దాటరి, ప్లవంగమము, ప్లవగము, ప్లవము, భేకము, మండూకము, మరూకము, రపరము, ఱాతికొడుకు, ఱాతిబుట్టువు, వర్షపిశునము, వరుణదంతావళము, వృష్టిభువు, వ్యంగము, శాలూరము, సాలూరము, హరి.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పద్యములో పద ప్రయోగము: కప్ప కు నొరగాలైనను, సర్పమునకు రోగమైన, సతి తులువైనన్, ....

  • మరొక పద్యంలో పద ప్రయోగము: తెప్పలుగ చెరువు నిండిన కప్ప లు పది వేలు చేరు గదరా సుమతీ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కప్ప&oldid=952602" నుండి వెలికితీశారు