హరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- హరి నామవాచకము.
- విశేషణం
- వ్యుత్పత్తి
- సంస్కృతము (हरि) నుండి పుట్టినది.
అర్థ వివరణ
<small>మార్చు</small>- విష్ణువు
- తెలుగువారిలో ఒక పురుషుల పేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1) శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, పండితుడు, భర్తృహరి అనే కవి, సింహం, ఇంద్రుడి గుర్రం, కోతి, పాము, గాలి, కిరణం, అగ్ని, కప్ప, చిలుక, నెమలి, హంస, ముదురు పసుపు రంగు, ఆకుపచ్చరంగు, కపిలవర్ణం 2) హరించే, ఆకుపచ్చని, కపిలవన్నె ఉన్న, పసుపు పచ్చని
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు
నానార్దలు హరి