దాటరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నా.
- వ్యుత్పత్తి
- దాటుతు వెళ్ళునది. కప్ప
అర్థ వివరణ
<small>మార్చు</small>కప్ప - కప్- తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అజంభము, అజిరము, అజిహ్వము, అనిమకము, అనూపము, అలిమకము, కృతాలయము, చలికాపు, తోయసర్పిక, తోయసూచకము, దర్దురము, దాటరి, ప్లవంగమము, ప్లవగము, ప్లవము, భేకము, మండూకము, మరూకము, రపరము, ఱాతికొడుకు, ఱాతిబుట్టువు, వర్షపిశునము, వరుణదంతావళము, వృష్టిభువు, వ్యంగము, శా(లు)(లూ)రము, సాలూరము, హరి.
- వ్యతిరేక పదాలు