వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
కందిపప్పు
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

కందులను బద్దలుగా చేస్తే వచ్చే పొట్టులేని పప్పును కందిపప్పు అంటారు. దక్షిణ భారతదేశంలో కందిపప్పుతో చేసే సాంబార్, ప్రపంచములో భారతీయ భోజనము దొరికే ప్రతీ హోటల్లోను దొరుకుతుంది అనటము అతిశయోక్తి కాదేమో. కందిపప్పును రకరకాల వంటలలో ఉపయోగిస్తారు.

నానార్ధాలు
సంబంధిత పదాలు
  1. కందులు
  2. పప్పు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>