బద్ద

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
తియ్య గుమ్మడి బద్ద
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

బ్రద్ద యొక్క రూపాంతరము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • కాయయొక్క ఖండము
  • వెదురు తదితరల ఖండము/ ఉదా: వెదురు బద్ద/ తాటిబద్ద/ పప్పుబద్ద
  • ఒక ముక్క

పగులు/అంతిక

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • చీలిక
సంబంధిత పదాలు

కొలబద్ద /గజంబద్ద / చీలు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అచ్చుపోగులలో అని వెంబడి పోగులు చెదరకుండా దూర్చిన వెదురుబద్ద
  • పండ్రెండు అంగుళముల కొలతబద్ద

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బద్ద&oldid=957871" నుండి వెలికితీశారు