fragment
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ఖండము, తునక, బద్ద, వక్క, ముక్క.
- It wentto fragment s వక్కాముక్కలైపోయినది.
- the fragments of diamonds రవపొళ్లు, రవుతనకలు.
- poetical fragments చాటు పద్యములు, చిల్లర కావ్యములు .
- a book whichis in fragments శిథిలముగా వుండే గ్రంథము.
- the fragment s of the Rigveda ఖిలరుక్కులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).