వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము/సం.వి.ఇ.స్త్రీ.
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అతిశయ(ఉన్నదానికన్న ఎక్కువగా)ఉక్తి(చెప్పుట).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఉన్నదాని కంటె చాలా ఎక్కువగా వర్ణించుట. కోతలు కోయుట./కొంచెమును గొప్పచేసి చెప్పుట
  2. ఒక అర్థాలంకారము.(అలంకారశాస్త్రం)ఉదాహరణ:'మిత్రమా!నల్లకలువల కవ నుంచి వాడి తూపులు వెలువడుతన్నాయి, చూశావా?'. ఇక్కడ అసలు చెప్పదలుచుకున్నదేమిటంటే 'ఆనల్లకళ్ల చిన్నది వాడిచూపులు చూస్తోంది,చూశావా?' అని.

చపల

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>