వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పప్పు, చింతపండు నీళ్ళు, కూరగాయలు వేసి చేసే పులుసు. తెలుగువారు వండుకునే పప్పు పులుసు/పప్పు చారు ఇంచు మించు సాంబార్లాగానె ఉంటాయి. దీనిని అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీల కు ఆధరువుగా తినవచ్చు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఇడ్లీ సాంబార్ తమిళుల ఉదయం అల్పాహారంలో(టిఫిన్) తప్పనిసరి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

sambar (dish)

"https://te.wiktionary.org/w/index.php?title=సాంబార్&oldid=847079" నుండి వెలికితీశారు