కందులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- కందులు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- కంది.
అర్ధ వివరణ
<small>మార్చు</small>కందులు పప్పు ధాన్యం.దీని పూర్వీకం మద్య అసియ.దక్షిణ భారతదేశంలో కందిపప్పుతో చేసే సాంబార్ ప్రపంచ ప్రసిద్ధి. కందిపప్పుతో ఇంకా రకరకాల వంటలలో ఉపయోగిస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు