అక్షము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము अक्ष నుండి పుట్టినది.
- బహువచనం
- అర్థ వివరణ
- ఇరుసు.
- బండిచక్రము.
- . ఊఁక.
- . త్రాసుగడ.
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- బండి,
- రథము.
- బండిచక్రము.
- ఊక.
- పాచిక,
- సారె.
- జూదము.
- కణతక్రింది భాగము.
- మైలుతుత్తము.
- రుద్రాక్షము
- తులా దండము
- తాండ్ర చెట్టు
- ఇంద్రియము, కన్ను
- వ్యవహారము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు