ఇరుసు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఇరుసు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏ చక్రం మైనా తిరగ డానికి దానికి ఒక ఆదారం ఉండాలి దానినే ఇరుసు అంటారు.
- అక్షకర్ణము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఇరుసున కందెన పెట్టక పరమేశుని బండి యైన బారదు సుమతీ: ఇది సుమతి శతక పద్య పాదం.
- ఒక పాటలో పద ప్రయోగము: ఇరుసు లేని బండి ఈశ్వరుని బండి ........ చిరతలేనిది చిన్నోడి బండి....................
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>