ప్రధాన మెనూను తెరువు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగము
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం
  • ఏకవచనం లోను బహువచనంలోను దీని రూపం ఒకటే.

అర్ధ వివరణసవరించు

వరి ధాన్యాన్ని మిల్లులో ఆడించి బియ్యాన్ని తయారుచెయ్యునప్పుడు (ఆహారంగా వాడుకోవడానికి తయారు చేసే తరుణంలో)వచ్చే వ్యర్ధమే పొట్టు.దీనిని ఇంధనంగా బాయిలరులలో వినియోగిస్తారు.అలాగే ఇటుక బట్టిల కాల్పుకు వాడెదరు.వరి ధాన్యపు పొట్టును మాత్రమే ఊక అందురు.మిగతా ధాన్యాల వ్యర్ద్యాన్ని పొట్టు అంటారు.

పదాలుసవరించు

నానార్ధాలు
  1. పొట్టు.
సంబంధిత పదాలు
  • మినపపొట్టు.
  • పెసరపొట్టు.
  • కందిపొట్టు.
  • చనగపొట్టు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

ఊకదంపుడు మాటలు

అనువాదాలుసవరించు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అతని ఉపన్యాసం అంతా ఊక దంచుడే

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

మూలాలు,వనరులుసవరించు

బయటిలింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=ఊక&oldid=952045" నుండి వెలికితీశారు