అంధకూపము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అంధకూపము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అంధకారముగనున్న బావి లేదా గుహ అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
ఒకానొక నరకము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నన్ను అంధకారము నుండి వెలుతురు లోనికి తీసుకోని పొమ్ము.