అంధుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- అంధుడు నామవాచకం.
- పుంలింగము. (స్త్రీ లింగం) అంధురాలు
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>కనుచూపులేని వాడు / గ్రుడ్డి వాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అతడు పుట్టుకతో అంధుడు.