వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • న్యాయము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. నలుగురు గ్రుడ్డివాండ్రు ఏను గెట్లుండునో పరీక్షింపగోరి యొక యేనుఁగువద్దకుఁ బోయి నలుగురు నాలు గవయవములను తడవి చూచి పరీక్షించిరి. కాలు తడవినవాడు యేనుఁగు రోలువలె నుండుననియు, తోక తడవినవాడు చీపురువలె నుండుననియు, చెవులు తడవినవాఁడు చేటవలె నుండుననియు, తొండము తడవినవాడు రోకలివలె నుండుననియు వారు వాదింపఁజొచ్చిరి.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>