గాఢాంధకారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- గాఢము+అంధకారం
- గాఢము= అధికము
- అంధము=చీకటి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గాఢమైన అంధకారము . చిమ్మచీకటి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>రాత్రులందు కరెంటు లేక ఆ ఊరి ప్రజలు గాఢాంధకారములొ మగ్గు తున్నారు.