wound
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, a hurt or bruise గాయము, క్షతము.
- injury, harm మోసము, అపాయము.
- this was a wound to his character యిందువల్ల వాని యోగ్యత కు వొక బెడద వచ్చినది.
క్రియ, విశేషణం, to hurt, to injure, గాయము చేసుట.
- this wounded his heart ఇందువల్ల వాని మనసు కు పుండైనది.
- this wounded his prideఇందువల్ల వాని గర్వము నకు హానియైనది.
past and participle of the Verb to Wind, she wound the thread round her finger.
- అది దారాన్ని వేలికి చుట్టు కొన్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).