బెడద
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
నామవాచకము.
- దేశ్యము
ఉత్పత్తి <small>మార్చు</small>
బెడఁద అనే పదము
అర్థ వివరణ <small>మార్చు</small>
- బెడఁద=బాధ,ఆపద
- బెడద= భక్ష్యవిశేషము
బెడద అంటే సమయాసమయం లేకుండా కలిగే సమస్య. కీడు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఎలుకలబెడద, చీమలబెడద, పాములబెడద, కుక్కలబెడద, పిల్లులబెడద.
అనువాదాలు <small>మార్చు</small>
- ఇంగ్లీషు: trouble /// a kind of sweetmeat
ఆంగ్లము: హిందీ:
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- కర్జకాయలు బెడదలు లడ్వాలు