బ్రౌను నిఘంటువు నుండి[1]

(prep), గుండా, మూలముగా, ద్వారా, నుంచి, పూర్వకమ, through error భ్రమిశి.

  • through design ఆలోచన పూర్వకముగా.
  • he did this through want అన్నానికి గడవక యిది చేసినాడు.
  • we settled the dispute through him ఆ వ్యాజ్యము అతని గుండా తిర్చుకొన్నాము.
  • the king did this through his minister రాజు దీన్ని మంత్రి గుండా చేసినాడు.
  • he put a ring through her ear దాని చెవి లో కమ్మి దూర్చినాడు.
  • all through the country they believed this దేశమంతా దీన్ని నమ్మినారు.
  • he entered throughthe window గవాక్షి గుండా వచ్చినాడు.
  • we came through the village ఆ వూరి గుండా వచ్చినాము, ఆ వూరి మీదుగా వచ్చినాడు.
  • as they came through the pass కనమగుండారాగా, కనమదాటగా.
  • he went through the river యేట్లో దిగి నడిచి ఆ గట్టుకుపోయినాడు.
  • the dog bit through the rope ఆ కుక్క దారము ను తీరా కొరికి వేసినది.
  • the ratmade a hole through the wall పందికొక్కు గోడలో యీ తట్టునుంచి ఆ తట్టుకు బొక్కచేసినది.
  • a river runs through the forest యేరు అడివినడమ పారుతున్నది.
  • through the day దినమంతా.
  • through the night రాత్రి అంతా.
  • through the month నెల అంతా.
  • to look through పారచూచుట, కడవెళ్ళా చూచుట.
  • he carried the business throughపని ని నెరవేర్చినాడు.
  • hegot through his troubles వాడి తొందరలు విముక్తి అయినవి.
  • he did this through ill will ద్వేషము చేత చేసినాడు.
  • through fear భయము చేత.
  • through cold చలిచేత.
  • through and throughకూలంకషము గా, సమమకము గా.
  • he studied Sanscrit through and through సంస్కృతము ను సమముకముగా చదివినాడు.
  • he looked through and through the account ఆ లెక్క ను ఆమూలాగ్రము గా విచారించినాడు, పద్దు కు పద్దు విచారించినాడు.
  • through all generations పుత్రపౌత్ర పారంపర్యము గా.
  • Note : `Through is derived from the sanscrit rootTru తృ See Wilsons Sanscrit Grammar $ 203.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=through&oldid=946576" నుండి వెలికితీశారు