talent
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a weight పరిమాణ విశేషము, తూనిక విశేషము, ఒక తూనిక.
- a coin వొకనాణ్యము.
- a talent of silver వొక సంచి రూపాయలు.
- a talent of gold వొక సంచి వరహాలు,వొక సంచి మొహరీలు.
- In Matt.
- 25 one talent ముద్రాణాం talent'talent'talent A+ i.
- e.
- rupees.
- A+ in Revel.
- XVI says ద్రోణం, but F, P, K use the Greek word.
- Faculty, gift, skill.
- ప్రజ్ఞ, శక్తి, సామర్థ్యము, నైపుణ్యము, నిపుణత.
- he has no talents for music వాడికి సంగీతములో చొరవలేదు.
- he has great talents in governmentరాజ్య పరిపాలనములో వాడు నిండా సామర్థ్య వంతుడు.
- he has talents for speaking,but not for writing వాడికి మాట్లాడే శక్తి కద్దుగాని వ్రాశే శక్తి లేదు.
- a man oftalents సామర్థ్యవంతుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).