నిపుణత

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

నిపుణత్వము నేర్పరి తనము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. నేర్పు
  2. కౌశలము
  3. కుశలత
  4. సమర్ధత
  5. చతురత
  6. దక్షత
  7. గట్టితనము
సంబంధిత పదాలు
  1. నిపుణురాలు
  2. నిపుణులు
  3. నిపుణుడు
వ్యతిరేక పదాలు
  1. అసమర్ధత

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=నిపుణత&oldid=956262" నుండి వెలికితీశారు