బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, కౌశల్యము, బుద్ధికుశలత, మేధ, నిపుణత, నైపుణ్యము.

  • శక్తి, చొరవ.
  • nature స్వభావము.
  • disposition స్వాభావికధర్మము.
  • స్వాభావికగుణము, రీతి.
  • powers of mind బుద్ధి, మేధ.
  • a man of geniusమేధావి, అంశపురుషుడు.
  • a man of acute genius కుశాగ్రబుద్ధిగలవాడు.
  • he is a man of universal genius వాడి బుద్ధిదేంట్లోనంటే దాంట్లో ప్రవేశిస్తున్నది.
  • the Hindu have a genius for arithmetic హిందువులుగణితశాస్త్రమందు బుద్ధికుశలత కద్దు.
  • he has a genius for music వాడికిసంగీతములో బుద్ధి సహజముగా ప్రవర్తిస్తున్నది.
  • meaning a demigod స్థలదేవుడు.
  • In the Gita XV.
  • 16.
  • ద్వావిమౌపురుషౌ లోకే.
  • " thesetwo Genii are in the world "and (in the next verse) ఉత్తమః పురుషస్త్వన్యః ".
  • there is another supreme Genius ( schlegel.
  • ) hewas the bery genius of famine వాడు క్షామదేవత, అనగా నిండా బక్క చిక్కివుండేవాడు.
  • (Shakesp.
  • ) the genius of the Telugu language is quitedifferent from that of English తెలుగు భాష యొక్క రసానికిన్నియింగ్లీషు భాష యొక్క రసానికిన్ని చాలా బేధమున్నది.
  • a good genius orguardian spirit సాత్వికదేవుడు.
  • an evil genius తామస దేవుడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=genius&oldid=932737" నుండి వెలికితీశారు