నైపుణ్యం

(నైపుణ్యము నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • నైపుణ్యాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
  1. చాతుర్యం
  2. ప్రావీణ్యం
  3. కౌశలం
  4. లాఘవం
  5. ప్రజ్ఞ
  6. ప్రతిభ
  7. ప్రావీణ్యము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • చేయబోయే పనిని గురించి ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నైపుణ్యం&oldid=956460" నుండి వెలికితీశారు