బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, as a plant మొలుచుట, చిగురుపెట్టుట. గంతు/ దుముకు

  • when the mine sprung భూమిలో పూడ్చి పెట్టిన తుపాకిమమదు భగ్గున పైకిలేచేటప్పటికి.
  • to be born పుట్టుట, ఉద్భవించుట, కలుగుట.
  • those who spring form royal families రాజవంశములో పుట్టేవాండ్లు.
  • to bound or leap దుముకుట.
  • on seeing the snake he sprung back ఆ పామును చూచి వెనక్కు తుళ్లిపడ్డాడు.
  • a thought sprung up in his mind వాడికి వొకటి స్ఫురించినది, వాడి మనస్సులో వొకటి తోచినది.
  • a quarrel sprung up వొక కలహము పుట్టినది.
  • a school Sprung up there last year పోయిన సంవత్సరము అక్కడ వొక పల్లెకూటము కలిగినది.
  • as he entered the wood four birds sprung up వాడు అడవిలో పొయ్యేటప్పటికి నాలుగు పక్షుల బుర్రుమని యెగిరినవి.
  • the tiger sprung at him పులి వాడిమీద దుమికినది.
  • they sprang forward to assist him వాండ్లు సహాయము చేయుడమునకు ముందుపడ్డారు.

క్రియ, విశేషణం, to start రేచుట.

  • to rouse game దాగివుండే వేటమృగాలను లేపుట.
  • he sprung a new subject వొక కొత్త ప్రస్తాపమునుచేసినాడు, కొత్త సంగతిని యెత్తినాడు.
  • the watchman sprung his rattleతలారి గిలకను ఆడించినాడు.
  • we sprung our main mast మా వాడ నడిమి స్థంభము విరిగినది.

నామవాచకం, s, వసంత ఋతువు, పుష్పసమయము.

  • an elastick body బిస,బిర్రు.
  • the spring of a carriage బండియొక్క విల్లు.
  • elastic force బిస,వెస.
  • a spring knife మడుపు కత్తి.
  • a spring gun బిస జారి పడి కాల్చే తుపాకి,అనగా తుపాకి గుర్రమునకు దారము కట్టి ఆ దారమును దోవకు అడ్డముగా కట్టిపెట్టుతారు, ఆ దారము దొంగకాలికి తగలగానే ఆ తుపాకి వేటు వానికితగులుతున్నది.
  • a leap or bound దూకు, గంతు.
  • a leak వోడు, వురుపు.
  • a fountain, an issue of water from the earth చలమ, బుగ్గ, ఊట.
  • a source మూలము, కారణము.
  • beginning ఆరంభము.
  • springing water or springwater వూట నీళ్ళు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spring&oldid=945071" నుండి వెలికితీశారు