బిర్రు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యము
- క్రియ
- వ్యుత్పత్తి
బిఱ్ఱు యొక్క రూపాంతరము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- బిరసగు
- తడిక బిగువుగా నిలుచటకై దారము కట్టి యీడ్చి అనించెడు కొయ్య
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఉద్ధతి
- సంబంధిత పదాలు
- బిసగల
- బిర్రుగా
- వ్యతిరేక పదాలు