ఊట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ
- దేశ్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఊరెడు నీరు[ 1. ఊరిన ద్రవపదార్థము.2. ఊరగాయరసము.3. సారము.4. చేప, బలము.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఊరుగాయ రసము
- మూలగ
- చేవ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వేమన పద్ద్యంలో: పూర్వవాసనలగల పుణ్యాత్ములకు లక్ష్మి ఊట చెలమ రీతి ఊరుచుండు ....